చైనాలో 5.2 తీవ్రతతో భూకంపం

చైనాలో శుక్రవారం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 5.2గా నమోదైందని అధికారులు వెల్లడించారు. ఒక్కసారిగా భూమి కంపించడంతో స్థానికులు భయాందోళనకు గురై ప్రాణాలు కాపాడుకునేందుకు పరుగులు తీశారు. అయితే, ప్రస్తుతానికి ఈ ఘటనలో ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదని ప్రాథమిక సమాచారం. భూకంపం కారణంగా ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕