జపాన్‌లో 5.9 తీవ్రతతో భూకంపం

జపాన్‌లో భారీ భూకంపం సంభవించింది. టోక్యో, ఇబరాకి, చిబా, సైతమా నగరాల్లో భూమి కంపించిందని అధికారులు తెలిపారు. రిక్టర్ స్కేలుపై డేని తీవ్రత 5.9గా నమోదైందని పేర్కొన్నారు. ఈ భూకంపం తీవ్రతకు ఐదుగురు గాయపడినట్లు సమాచారం. ఆస్తినష్టం వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕