5 రోజులు బ్యాంకింగ్ సేవలకు బ్రేక్

యూఎఫ్‌బీయూ పిలుపు మేరకు సెప్టెంబర్ 28 నుండి 30 వరకు మూడు రోజుల పాటు దేశవ్యాప్త సమ్మె జరగనుంది. దీనికి ముందు వచ్చే శని, ఆదివారాల సెలవులతో కలిపి, సెప్టెంబర్ 26 నుండి 30 వరకు వరుసగా ఐదు రోజుల పాటు బ్యాంకింగ్ సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడనుంది. 2024 వేతన ఒప్పందం నాటి నుండి పెండింగ్‌లో ఉన్న 5 రోజుల పనిదినాలను వెంటనే అమలు చేయాలని, పనితీరు-అనుసంధాన ప్రోత్సాహకాల్లో చేసిన మార్పులను రద్దు చేయాలని యూనియన్లు డిమాండ్ చేస్తున్నాయి.

సంబంధిత పోస్ట్

✕
✕