5 రాష్ట్రాల ఎన్నికలు.. పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్స్

పశ్చిమ బెంగాల్, తమిళనాడు, అస్సాం, కేరళతోపాటు కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను విడుదల చేసింది. బెంగాల్లో BJP అధికార పీఠాన్ని దక్కించుకోబోతున్నట్లు వెల్లడించింది. పుదుచ్చేరిలో NDA కూటమి ఆధిక్యం సాధించే అవకాశం. 
తమిళనాడు(234): DMK 124-145, AIADMK 65-80, TVK 18-24
కేరళం(146): LDF 55-65, UDF 75-85, NDA 0-3
అసోం(126): BJP 68-72, INC 22-26, AGP 07-10, బోడోలాండ్ పీపుల్ ఫ్రంట్ 8-9

సంబంధిత పోస్ట్