చర్మ సౌందర్యం పెంచే 5 సూపర్ ఫుడ్స్

వయసుతో పాటు చర్మంపై వచ్చే మొటిమలు, మచ్చలు, ముడతలను తగ్గించి, యవ్వనంగా కనిపించడానికి కొన్ని ప్రత్యేకమైన ఆహార పదార్థాలు సహాయపడతాయని వైద్యులు సూచిస్తున్నారు. ఉసిరికాయ, దానిమ్మ, వాల్‌నట్స్, బాదం, చేపలు వంటివి చర్మానికి కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతాయని చెబుతున్నారు. వాటిలోని యాంటీ ఆక్సిడెంట్ గుణాలతో చర్మాన్ని కాంతివంతంగా, మృదువుగా మారుస్తాయని పేర్కొంటున్నారు. ఈ ఐదు ఆహారాలలో కనీసం రెండింటిని రోజూ తీసుకోవడం వల్ల చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుందట.

సంబంధిత పోస్ట్