5 తేజ‌స్ మార్క్‌1-ఏ యుద్ధ విమానాలు రెడీ

మిలిటరీ విమానాల ఉత్పత్తి సంస్థ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL) కీలక ప్రకటన చేసింది. భారత వైమానిక దళం కోసం ఐదు తేజస్ మార్క్ 1-ఏ ఫైటర్ జెట్లు సంపూర్ణంగా సిద్ధంగా ఉన్నాయని, మరో 9 విమానాలు అమెరికా జనరల్ ఎలక్ట్రిక్ సంస్థ సరఫరా చేసే ఇంజిన్ల కోసం ఎదురుచూస్తున్నాయని HAL తెలిపింది. ఒప్పందం ప్రకారం ఐదు విమానాలను రూపొందించామని, అయితే ఎఫ్‌404 ఇంజిన్ల సరఫరాలో ఆలస్యం వల్ల తేజస్ మార్క్ 1ఏ జెట్ల డెలివరీ ఆలస్యమైనట్లు పేర్కొంది.

సంబంధిత పోస్ట్