IOCLలో 501 అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తుకు రేపే లాస్ట్ డేట్

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL) నార్తర్న్ రీజియన్‌లో 501 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి దరఖాస్తు గడువు జనవరి 12తో ముగియనుంది. ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ అర్హతలు కలిగిన 18-24 ఏళ్ల యువత ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపిక ప్రక్రియ మెరిట్ ఆధారంగా జరుగుతుంది. ఆసక్తిగల అభ్యర్థులు వెంటనే అధికారిక వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు.

సంబంధిత పోస్ట్