ఒకేసారి 51 పెళ్లిళ్లు

దిల్లీలోని జవహార్ లాల్‌ నెహ్రూ స్టేడియంలో ఒకేసారి 51 పెళ్లిళ్లు వైభవంగా జరిగాయి. అవ్‌దేశానంద్‌జీ మిషన్‌, లాడ్లీ ఫౌండేషన్‌ సంయుక్తంగా ఈ సామూహిక వివాహాలను నిర్వహించాయి. ఈ కార్యక్రమం ఎంతో గ్రాండ్‌గా జరిగింది.

సంబంధిత పోస్ట్