రైల్వేలో 5,165 నాన్​టెక్నికల్ ఉద్యోగాలు

రైల్వే ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్త. భారత రైల్వే మంత్రిత్వ శాఖ, రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీలలో 5,165 పోస్టుల భర్తీకి త్వరలో అధికారిక నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఎన్‌టీపీసీ గ్రాడ్యుయేట్ పోస్టులకు అక్టోబర్ 08, 2026 నుండి నవంబర్ 06, 2026 వరకు దరఖాస్తులు స్వీకరించబడతాయి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి 12వ తరగతి ఉత్తీర్ణత తప్పనిసరి.

సంబంధిత పోస్ట్

✕
✕