5వ టీ20.. ఆసీస్ బౌలింగ్

బ్రిస్బేన్‌లో ఇండియా - ఆస్ట్రేలియా మధ్య చివరి ఐదవ T20 శనివారం జరగనుంది. అయితే టాస్ గెలిచిన ఆస్ట్రేలియా జట్టు బౌలింగ్ ఎంచుకుంది. భారత్ జట్టులో ఒక మార్పు జరిగింది. తిలక్ వర్మ స్థానంలో రింకు సింగ్ జట్టులోకి వచ్చాడు. అటు ఆసీస్ జట్టు ఎలాంటి మార్పులు లేకుండా ఒరిలోకి దిగింది. ఈ రోజు ఆస్ట్రేలియా ఓడిపోతే సిరీస్ భారత్ కైవసం చేసుకుంటుంది. అలాగే అక్కడ t20లో ఆ జట్టును ఓడించిన తొలి జట్టుగా అవుతుంది.

సంబంధిత పోస్ట్