బుద్ధుడి నుంచి నేర్చుకోవాల్సిన 6 జీవిత పాఠాలు

👉🏻 సంతృప్తి గొప్ప సంపదగా కలిగి ఉండాలి.
👉🏻 అందరి పట్ల సానుభూతి కలిగి ఉండాలి.
👉🏻 జీవితంలో ఏదీ శాశ్వతం కాదని గుర్తించుకోవాలి.
👉🏻 కోపం, అహంకారం వదిలిపెట్టాలి.
👉🏻 భౌతిక సుఖాలపై వ్యామోహం వదిలిపెట్టాలి.
👉🏻 ఏ పనైనా బుద్ధిపూర్వకంగా మనస్సాక్షిగా చేయాలి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్