తొలి రోజే 6 వికెట్లు డౌన్.. కష్టాల్లో టీమిండియా

ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా లండన్‌లోని ఓవల్ స్టేడియంలో గురువారం భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య చివరిదైన ఐదో టెస్టు మొదలైంది. సిరీస్‌లో 2-1తో వెనుకబడిన భారత్ గెలవాల్సిన మ్యాచ్‌ పేలవంగా ఆరంభించింది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి 6 వికెట్లు కోల్పోయి 204 పరుగులు చేసింది. జైశ్వాల్(2), రాహుల్(14), గిల్(21), సుదర్శన్(38), జడేజా(9), జురెల్(19) విఫలమయ్యారు. కరుణ్ నాయర్(52 బ్యాటింగ్), సుందర్(19 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు.

సంబంధిత పోస్ట్