తెలంగాణలో 609 పోస్టల్ ఉద్యోగాలు

తెలంగాణలోని నిరుద్యోగులకు శుభవార్త. రాష్ట్రంలో పోస్టల్ శాఖలో 609 గ్రామీణ డాక్ సేవక్ పోస్టుల భర్తీకి ఇండియా పోస్ట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా 28,740 పోస్టులు భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి పదో తరగతి ఉత్తీర్ణతతో పాటు, టెన్త్‌లో తెలుగు తప్పనిసరిగా చదివి ఉండాలి. ఎంపిక ప్రక్రియలో ఎలాంటి పరీక్ష, ఇంటర్వ్యూ ఉండదు. పదో తరగతి మార్కుల ఆధారంగా మెరిట్ లిస్ట్ ద్వారా ఎంపిక జరుగుతుంది.  దరఖాస్తు గడువు ఫిబ్రవరి 14 వరకు ఉంది.

సంబంధిత పోస్ట్