ఇండియన్ కోస్ట్ గార్డ్‌లో 630 పోస్టుల భర్తీకి నేవీ నోటిఫికేషన్ విడుదల చేసింది. జనరల్ డ్యూటీ 260, డొమిస్టిక్ బ్రాంచ్ 50 పోస్టులున్నాయి. టెన్త్, గణితం, ఫిజిక్స్ సబ్జెక్టుల్లో ఇంటర్ చదివి 18-22 ఏళ్ల మధ్య వయసు ఉండాలి. ఫిజికల్, మెడికల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా ఎంపిక చేస్తారు. జీతం నెలకు 21,700-29,200 ఉంటుంది. ఈ నెల 25లోగా https://joinindiancoastguard.cdac.in/సైట్లో దరఖాస్తు చేసుకోవచ్చు.