హన్మకొండలో 6500 కోడి పిల్లలు మృతి

తెలంగాణలోని హన్మకొండ జిల్లా గోపాల్‌పూర్‌లో ఉటుకూరి ప్రభాకర్‌ గౌడ్‌కు చెందిన 6500 కోడి పిల్లలు అకస్మాత్తుగా మృతి చెందాయి. దీని కారణంగా సుమారు రూ.4 లక్షల నష్టం వాటిల్లిందని బాధితుడు ప్రభాకర్‌ గౌడ్‌ తెలిపారు. ఈ అకాల మరణాలకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్