టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఇటీవల తన ఇంట్లో నిర్వహించిన ఫోటోషూట్‌లో ఐదు నుంచి ఆరు కాస్ట్యూమ్స్‌లో కనిపించి, తన స్టైలిష్ లుక్స్‌తో అభిమానులను అబ్బురపరిచారు. 70 ఏళ్ల వయసులోనూ 40 ఏళ్ల కుర్రాడిలా యంగ్‌గా కనిపించడంతో నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. 70 ఏళ్ల వయసులోనూ ఆయన ఫిట్‌నెస్, డెడికేషన్ యువతకు స్ఫూర్తిదాయకం.