రాజస్థాన్ ఎండల్లో 71 ఏళ్ల థానా రామ్ మానవత్వానికి నిలువెత్తు రూపంగా నిలుస్తున్నారు. గత 21 ఏళ్లుగా ప్రతిరోజూ రోడ్డు పక్కన నిలబడి లారీ డ్రైవర్లు, కార్మికులు, ప్రయాణికులకు ఉచితంగా మంచినీరు అందిస్తున్నారు. లాభాపేక్ష లేని ఆయన నిరంతర సేవకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. బాటసారుల దాహాన్ని తీరుస్తున్న ఆ పెద్దాయన మంచి మనసుకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.