సంపులో పడి 8 నెలల పసి కందు మృతి

హైదరాబాద్ లోని గండిపేటలో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. మహారాష్ట్ర నుంచి వచ్చి ఇక్కడ జీవనం సాగిస్తున్న తల్లిదండ్రుల 8 నెలల పసికందు ప్రమాదవశాత్తు సంపులో పడి మృతి చెందింది. ఆడుకుంటూ బయటికి వచ్చి సంపులో పడిపోయిన చిన్నారిని వెంటనే ఆసుపత్రికి తరలించినా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు.

సంబంధిత పోస్ట్