8 ఏళ్ల బాలుడిపై యువకులు అత్యాచారం (వీడియో)

AP: పల్నాడు జిల్లా ముప్పాళ్ల మండలంలో దారుణం చోటుచేసుకుంది. 8 ఏళ్ల బాలుడిపై ఇద్దరు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఆడుకుంటున్న బాలుడి వద్దకు వచ్చిన ఇద్దరు యువకులు.. మాయమాటలు చెప్పి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారు. బాలుడిపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఇంటికి ఏడుస్తూ వచ్చిన బాలుడిని చూసి తల్లిదండ్రులు ఆరా తీశారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితులను వారు అరెస్ట్ చేశారు.

సంబంధిత పోస్ట్

✕
✕