సీఆర్‌పీఎఫ్‌లో 9,212 కానిస్టేబుల్ ఉద్యోగాలు

కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని CRPF దేశవ్యాప్తంగా కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. టెక్నికల్ ట్రేడ్స్‌మెన్, పయనీర్ విభాగాల్లో మొత్తం 9,212 ఉద్యోగాలను భర్తీ చేయనుంది. ఆసక్తిగల అభ్యర్థులు ఏప్రిల్ 20, 2026 నుంచి మే 19, 2026 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. మెట్రిక్యులేషన్ లేదా 10వ తరగతి ఉత్తీర్ణతతో పాటు సంబంధిత ట్రేడ్‌లలో నైపుణ్యం అవసరం. డ్రైవర్ పోస్టులకు 21-27 ఏళ్లు, ఇతర పోస్టులకు 18-23 ఏళ్ల వయసుండాలి.

సంబంధిత పోస్ట్