భారత్‌లో 95 కోట్ల మంది ఇంటర్నెట్ యూజర్లు

భారతదేశంలో ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య 95.8 కోట్లకు చేరుకుంది. గ్రామీణ ప్రాంతాల్లో కనెక్టివిటీ పెరగడం, షార్ట్ వీడియోల వినియోగం, AI స్వీకరణ వంటి కారణాలతో ఈ సంఖ్య గణనీయంగా పెరిగింది. IAMAI విడుదల చేసిన నివేదిక ప్రకారం 57% గ్రామీణ వినియోగదారులు ఇంటర్నెట్ వాడుతున్నారు. ఇది పట్టణ వినియోగదారుల కంటే నాలుగు రెట్లు ఎక్కువ. 44% మంది వాయిస్ సెర్చ్, AI ఫీచర్లను ఉపయోగిస్తున్నారు. 2025 నాటికి ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్