పెళ్లి కావట్లేదని.. 16 రోజుల బిడ్డను కాళ్లతో తొక్కి చంపారు

రాజస్థాన్ జోధ్‌పూర్‌లో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. తమకు పెళ్లిళ్లు కావట్లేదని నలుగురు మహిళలు దారుణానికి ఒడిగట్టారు. తమలో దోషం ఉందని, దాన్ని తొలగించుకోవాలనే మూఢనమ్మకంతో మేనల్లుడైన 16 రోజుల చిన్నారిని కాళ్లతో తొక్కి చంపారు. మంత్రాలు చదువుతూ పూనకంతో ఊగిపోయారు. నిందితులను కఠినంగా శిక్షించాలని చిన్నారి తండ్రి కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్