దూసుకెళ్లిన కారు.. 4 ఏళ్ల బాలుడు మృతి (వీడియో)

మహారాష్ట్ర పుణె పరిధిలోని ఖడక్‌వాస్లా ప్రాంతంలో అర్ధరాత్రి వేళ ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. తీవ్ర వేగంతో దూసుకొచ్చిన ఒక కారు డ్రైవర్ అదుపు కోల్పోవడంతో, రోడ్డు పక్కన పార్క్ చేసి ఉన్న పలు వాహనాలను బలంగా ఢీకొంటూ నేరుగా ఒక దుకాణంలోకి (షాప్) దూసుకెళ్లింది. ఈ భయంకరమైన ప్రమాదంలో 4 ఏళ్ల అమాయక బాలుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద తీవ్రతకు వాహనాలు దుకాణం పూర్తిగా ధ్వంసమయ్యాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్