యాంకరింగ్‌లో ఇక్కడ పెద్ద సిండికేట్ ఎదిగింది: ఉదయభాను (VIDEO)

ఒకప్పుడు యాంకర్‌గా బిజీగా ఉన్న ఉదయభాను ఇప్పుడు కొంతకాలంగా అరుదుగా మాత్రమే కనబడుతున్నారు. ఇటీవల ఒక ఈవెంట్‌లో పాల్గొని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చాలా సంవత్సరాల తర్వాత ఈ ఈవెంట్‌లో పాల్గొన్నట్లు తెలిపారు. ‘ఈ ఒక్క ఈవెంటే చేశాను.. మళ్ళీ చేస్తానో.. లేదో.. తెలియదు. రేపే ఈవెంట్ అనుకున్నా, చేసే రోజు ఈవెంట్ లేదు. ఇక్కడ పెద్ద సిండికేట్ ఉంది’ అని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్