లక్షల్లో ధర పలికే పక్షి గూడు.. స్విఫ్ట్‌లెట్ అద్భుతం!

స్విఫ్ట్‌లెట్ అనే చిన్న పక్షి తన లాలాజలంతో నిర్మించే గూడు అంతర్జాతీయ మార్కెట్‌లో లక్షల రూపాయలకు అమ్ముడుపోతోంది. ఆగ్నేయాసియా దేశాల్లో, ముఖ్యంగా చైనా, హాంకాంగ్, మలేషియా, సింగపూర్‌లలో ఈ గూళ్లకు విపరీతమైన డిమాండ్ ఉంది. వీటితో 'బర్డ్ నెస్ట్ సూప్' అనే పోషక విలువలున్న ఆహారాన్ని తయారు చేస్తారు. ఈ గూళ్లను సేకరించడం అత్యంత ప్రమాదకరమైన పని. పెరుగుతున్న డిమాండ్‌తో ఇది ఒక పెద్ద వ్యాపారంగా మారింది.

సంబంధిత పోస్ట్