కేరళలో షాకింగ్ యాక్సిడెంట్ జరిగింది. ఏలమరంలో కారును స్కూటీని ఓవర్ టేక్ చేస్తుండగా.. ఎదురుగా వచ్చిన మరో కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో స్కూటీపై ఉన్న ఇద్దరు గాల్లో ఎగిరిపడ్డారు. స్కూటీపై ఉన్న ఇద్దరు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. ఈ నెల 29న జరిగిన ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీకెమెరాలో రికార్డు అయ్యాయి.