యువకుడిని ఢీకొట్టిన కారు.. వీడియో వైరల్

యూపీలోని నోయిడాలోని బిష్రఖ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మూర్తి చౌక్ వద్ద హిట్ అండ్ రన్ ఘటన వెలుగుచూసింది. రహదారి దాటుతున్న ఒక యువకుడిని వేగంగా వచ్చిన కారు బలంగా ఢీకొట్టి వెళ్లిపోయింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన యువకుడు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. సీసీటీవీ దృశ్యాల ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు, ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్‌ను అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕