అఘోరీపై షామీర్‌పేట్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు

TG: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన లేడీ అఘోరీపై జోగిని సంధ్య హైదరాబాద్‌లోని షామీర్‌పేట్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సనాతన ధర్మం పేరిట లక్షలు వసూలు చేసి, హిజ్రాలకు చెడ్డ పేరు తెస్తోందని ఆమె ఆరోపించారు. ఇలాంటి వాళ్లను సమాజం నుంచి తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

సంబంధిత పోస్ట్