నటుడు శరద్ కపూర్ పై లైంగిక వేధింపుల కేసు నమోదు

నటుడు శరద్ కపూర్ పై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. తనతో అనుచితంగా ప్రవర్తించడం.. అసభ్యంగా తాకాడంటూ ఓ మహిళ ముంబై పోలీసులను ఆశ్రయించింది. దీంతో సదరు మహిళ ఇచ్చిన ఫిర్యాదుతో శరద్ కపూర్ పై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. శరద్ కపూర్ చాలా సినిమాల్లో విలన్‌గా నటించాడు. షారుక్‌ ఖాన్‌ ‘జోష్‌’, హృతిక్‌ ‘లక్ష’ వంటి కొన్ని సినిమాల్లో శరద్‌ కపూర్ పోషించిన పాత్రలు చాలా ఫేమస్ అయ్యాయి.

సంబంధిత పోస్ట్