కారు చక్రాల కింద నలిగిన చిన్నారి.. చివరికి(వీడియో)

ఓ చిన్నారి కారు చక్రాల కింద నలిగిన ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఓ మహిళ వీధి గుండా కారు నడుపుతూ వస్తోంది. ఈ క్రమంలోనే ఓ చిన్నారి చిన్న సైకిల్ నడుపుతూ కారుకు అడ్డుగా వచ్చింది. అయితే ఈ క్రమంలో కారు చిన్నారిని ఢీకొట్టి బాలికపైనుంచి వెళ్లింది. అనంతరం సదరు మహిళ కారు ఆపగా.. చిన్నారి కారు కింద నుంచి బయటకు వచ్చింది. ఈ వీడియో వైరల్ కాగా.. ఈ ఘటన ఎప్పుడు ఎక్కడ జరిగిందో తెలియరాలేదు.

సంబంధిత పోస్ట్