ప్రమాదవశాత్తు బావితో పడిపోయిన దివ్యాంగ యువతి.. కాపాడిన కానిస్టేబుల్

TG: మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం ఏపూర్ గ్రామంలో ఒక దివ్యాంగ యువతి ప్రమాదవశాత్తు బావిలో పడిపోయింది. అటుగా వెళ్తున్న కానిస్టేబుల్ దిలీప్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా, తన ప్రాణాలను లెక్కచేయకుండా బావిలోకి దిగి యువతిని రక్షించారు. ప్రాణాపాయంలో ఉన్న యువతిని కాపాడి మానవత్వం చాటుకున్న కానిస్టేబుల్ దిలీప్ సమయస్ఫూర్తిపై స్థానికులు ప్రశంసలు కురిపించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕