కాఫీ తోటల్లో ఏనుగుల గుంపు భీభత్సం (వీడియో)

కర్ణాటకలోని కొడగు జిల్లాలో 20కి పైగా అడవి ఏనుగులు కావేరీ నదిని దాటి కాఫీ తోటల్లోకి ప్రవేశించాయి. ఈ  ఘటనతో స్థానిక రైతులు ఆందోళన చెందుతున్నారు. ఏనుగులు కాఫీ తోటల్లోకి చొరబడి పంటలకు నష్టం కలిగించడంతో తీవ్ర నష్టం వాటిల్లింది. పంటలు ధ్వంసం కావడంతో రైతన్నలు ఆవేదనకు లోనవుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్