ఈ నెల 28న భూమి సమీపానికి భారీ గ్రహశకలం

ఈ నెల 28న భూమికి సమీపాన ఏకంగా 70 అంతస్థుల భవనం అంత ఎత్తున్న భారీ గ్రహశకలం రాబోతోంది. సైంటిస్టులు దీనికి ‘ఆస్టరాయిడ్ 2020 WC’ అని పేరుపెట్టారు. ఈ గ్రహశకలాన్ని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ ‘నాసా’కు చెందిన జెట్ ప్రొపల్షన్ ల్యాబ్ (JPL) తొలుత గుర్తించింది. ఇది భూమికి అతి సమీపంలోకి అంటే 3.3 మిలియన్ కిలోమీటర్ల దూరంలోకి రాబోతున్నట్లు తేల్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్