'అఖండ -2' సినిమాకు భారీ షాక్: విడుదలైన 24 గంటల్లోనే HD ప్రింట్ లీక్

నందమూరి బాలకృష్ణ నటించిన ‘అఖండ 2’ సినిమా విడుదలైన 24 గంటల్లోనే HD ప్రింట్ ఆన్‌లైన్‌లో లీక్ అవ్వడంతో చిత్రబృందం, అభిమానులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. టెలిగ్రామ్ గ్రూపులు, వెబ్‌సైట్లలో లీక్ అయిన ప్రింట్ కనిపించడంతో అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. పైరసీకి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, సైబర్ క్రైమ్ విభాగం వెంటనే స్పందించాలని డిమాండ్ చేస్తున్నారు. మంచి సినిమాలను ఇలా పైరసీ చేయడం నిర్మాతలకు భారీ నష్టాన్ని కలిగిస్తుందని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్