కారుపై కూలిన భారీ వృక్షం.. వ్యక్తి స్పాట్‌డెడ్ (వీడియో)

తమిళనాడు వ్యాప్తంగా భారీ వర్షాలు కుమ్మరిస్తున్నాయి. అయితే నీలగిరి జిల్లా కూనూర్ సమీపంలోని వెల్లింగ్టన్ వద్ద మద్రాస్ రెజిమెంటల్ సెంటర్ జంక్షన్ సమీపంలో కారుపై చెట్టు పడిపోవడంతో 44 ఏళ్ల వ్యక్తి శనివారం మృతి చెందాడు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మృతుడు కూనూర్ సమీపంలోని వెల్లింగ్టన్‌కు చెందిన ఆర్ జహీర్ హుస్సేన్ గా పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్