వర్షాల రాకను ముందే తెలిపే ఈ దేవాలయం గురించి తెలుసా?

ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌ సమీపంలో బెహతాబజార్‌ గ్రామంలోని జగన్నాథ ఆలయం వర్షాలు, తుపానుల రాకను రెండు వారాల ముందే సూచిస్తుందని గ్రామస్థులు విశ్వసిస్తున్నారు. ఆలయంలోని గర్భగుడి చల్లబడటం, జగన్నాథ విగ్రహంపై చెమ్మ లేదా నీటి చుక్కలు కనిపించడాన్ని వర్ష సూచనగా భావిస్తారు. ఈ సూచనల ఆధారంగానే రైతులు నాట్లు వేసే సమయాన్ని నిర్ణయించుకుంటారు. పైకప్పు పూర్తిగా ఎండిపోతే వర్షం ఆగిపోయిందని నమ్ముతారు. #Hidden Secrets of Telugu Temples ద్వారా ప్రతిరోజూ సాయంత్రం 5 గంటలకు ఇలాంటి మరెన్నో ఆలయ విశేషాలు తెలుసుకోవచ్చు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్