విజయ్ దేవరకొండతో పెళ్లి పుకార్లపై నిహారిక స్పందన!

సినీ ఇండస్ట్రీలో పుకార్లు సర్వసాధారణమని, కొన్నేళ్ల క్రితం విజయ్ దేవరకొండ-నిహారిక కొణిదెల ప్రేమలో ఉన్నారని, పెళ్లి చేసుకోబోతున్నారని వచ్చిన రూమర్లపై తాజాగా నిహారిక స్పందించారు. 'సూర్యకాంతం' ఈవెంట్ లో విజయ్ దేవరకొండ తనను సిస్టర్ లాంటిదని చెప్పడంతో ఆ పుకార్లకు ఫుల్ స్టాప్ పడిందని ఆమె తెలిపారు. ప్రస్తుతం నిహారిక నిర్మాతగా బిజీగా ఉంది. ఆమె నిర్మించిన 'రాకాస' చిత్రం ఏప్రిల్ 3న విడుదల కానుంది. మరోవైపు విజయ్ దేవరకొండ ఇటీవలే రష్మిక మందనతో వివాహ బంధంలో అడుగుపెట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్