తృటిలో తప్పిన ప్రమాదం.. వంతెనను ఢీకొట్టిన ట్రక్కు!

మహారాష్ట్రలోని ఠాణెలోని కాసర్‌వడవలి వంతెనపై రోడ్డు ప్రమాదం జరిగింది. నియంత్రణ కోల్పోయిన ఒక ట్రక్కు, రక్షణ గోడను డివైడర్‌ను ఢీకొట్టి గాల్లో ప్రమాదకరంగా వేలాడింది. సగం భాగం వంతెనపై, మరో సగం గాల్లో ఉండటంతో తృటిలో భారీ ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న రెస్క్యూ టీమ్‌లు భారీ యంత్రాలతో ఘటనా స్థలానికి చేరుకుని, ట్రక్కును సురక్షితంగా తొలగించేందుకు సహాయక చర్యలు చేపట్టాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్