దక్షిణ కన్నడ జిల్లా మూడబిద్రిలో వారం రోజుల క్రితం దైవ బండార ఊరేగింపు జరుగుతుండగా ప్రమాదం చోటుచేసుకుంది. 10 అడుగుల ఎత్తున ఉన్న కాలినడక వంతెన అకస్మాత్తుగా కూలిపోయింది. ఈ ఘటనలో భక్తులు నీటిలో పడిపోయారు. ఈ ప్రమాద దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.