యాడ్‌లో ఉన్నట్టే విమాన ప్రమాదం!

అహ్మదాబాద్ విమాన ప్రమాదం నేపథ్యంలో సోషల్ మీడియాలో ఓ పిక్ వైరలవుతోంది. గురువారం ప్రమాదం జరగ్గా.. అదే రోజు వెలువడిన ‘మిడ్ డే’ పత్రిక మొదటి పేజీలో “KidZania” అనే ప్రకటనలో ఎయిర్ ఇండియా విమానం బిల్డింగ్‌ను ఢీకొట్టినట్టు డిజైన్ చేసిన చిత్రాన్ని ఉపయోగించారు. ఆశ్చర్యకరంగా, అదే రోజు నిజంగానే అహ్మదాబాద్‌లో ఎయిర్ ఇండియా విమానం బిల్డింగ్‌పై పడిపోయింది. "అది యాదృచ్ఛికమా? లేక ఏదైనా సంకేతమా?" అనే చర్చ సాగుతోంది.

సంబంధిత పోస్ట్