ప్రతీ రెండు నిమిషాలకు ఓ విమానం ఎగురుతుంది-ప్రధాని మోడీ

నోయిడాలో అతిపెద్ద సెమీకండక్టర్ ఫ్యాక్టరీకి, మీరట్ మెట్రో విస్తరణకు ప్రధాని నరేంద్ర మోడీ శిలన్యాస్ చేశారు. ఈ ప్రాజెక్టులు ఉత్తరప్రదేశ్‌ అభివృద్ధికి దోహదం చేస్తాయని, డబుల్ ఇంజిన్ సర్కార్ అభివృద్ధికి ఇవి నిదర్శనమని తెలిపారు. నోయిడా ఎయిర్‌పోర్ట్ వల్ల యూపీ రైతులకు లబ్ధి చేకూరుతుందని, ప్రతీ రెండు నిమిషాలకు ఓ విమానం ఇక్కడి నుంచి ఎగురుతుందని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్