TG: రైతు డిస్కమ్‌పై అనేక అనుమానాలు ఉన్నాయని, దీనిని పైలట్ ప్రాజెక్టు తీసుకుని విజయవంతమైన తర్వాతే రాష్ట్రమంతా అమలు చేయాలని TRS చీఫ్ కవిత అన్నారు. రైతు డిస్కమ్‌పై 33 జిల్లాల్లో బహిరంగ విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. సబ్సిడీలు ఇచ్చే కనెక్షన్లను అన్నీ కలిపి ఒక డిస్కమ్ ఏర్పాటు చేస్తున్నారన్నారు. డిస్కమ్‌లకు ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు రాక అవి నష్టాల్లో ఉన్నాయని విమర్శించారు.