హెలికాప్టర్‌లో మెట్టినింటికి చేరిన వధువు

పెళ్లి తర్వాత ఓ భర్త భార్యకు జీవితాంతం మర్చిపోలేని బహుమతి ఇచ్చాడు. హితేశ్ వర్మ అనే వరుడు మమతా వర్మను పెళ్లి తర్వాత హెలికాప్టర్‌లో మహారాణిలా మెట్టినింటికి తీసుకెళ్లాడు. హరియాణాలోని హిసార్ జిల్లా సివానీ ప్రాంతంలోని తలవానీ గ్రామానికి చెందిన ఆమెను రాజస్తాన్‌లోని హనుమాన్‌గఢ్‌కు హెలికాప్టర్‌లో తీసుకెళ్లాడు. ఈ ఘటనతో అందరు ఆశ్చర్యపోయారు. వరుడు చేసిన పనిని ప్రశంసిస్తున్నారు.

సంబంధిత పోస్ట్