కొబ్బరికాయ నుంచి మొలిచిన రావిచెట్టు మొక్క (వీడియో)

AP: అంబేద్కర్ కోనసీమ జిల్లా, అమలాపురంలో వింత ఘటన చోటుచేసుకుంది. ఒక కొబ్బరికాయ నుంచి రావిచెట్టు మొలవడం స్థానికంగా చర్చనీయాంశమైంది. దీనిని చూసేందుకు ప్రజలు భారీగా తరలివచ్చారు. కార్తీక మాసంలో ఈ అద్భుతం జరగడం శివుడి మహిమ అని భక్తులు భావిస్తున్నారు. ఆ వింతను చూసేందుకు ఆసక్తి చూపిస్తూ స్థానికులు అక్కడకు చేరుకుంటున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕