ఐబొమ్మ రవికి నాంపల్లి కోర్టులో స్వల్ప ఊరట

TG: ఐబొమ్మ రవికి నాంపల్లి కోర్టులో స్వల్ప ఊరట దక్కింది. పోలీసులు సీజ్ చేసిన బ్యాంకు అకౌంట్స్‌ను లావాదేవీల కోసం ఉపయోగించుకోచ్చని కోర్టు ఆదేశించింది. అయితే బ్యాంక్ అకౌంట్స్‌లో ఉన్న రూ.3 కోట్ల నగదును అన్‌ఫ్రీజ్ చేయడానికి కోర్టు నిరాకరించింది. ఖాతాల్లో ఉన్న నగదు రిలీజ్ చేయడానికి ఒప్పుకోలేదు. దీంతో కేవలం ఆ ఖాతాలను మాత్రమే ఉపయోగించుకునే అవకాశం ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕