నిద్రలో నొప్పి లేకుండా చంపే పాము (వీడియో)

చలికాలం మనుషులకు చలి నుండి రక్షణ అవసరమైన కాలం అయితే, కొన్ని పాములకి మాత్రం ఇదే చురుకుదనం పెరిగే సమయం. అందులో అత్యంత ప్రమాదకరమైనది “కామన్ క్రైట్” అనే పాము. ఇది భారతదేశంలో కనిపించే నాలుగు అత్యంత విషపూరిత పాములలో ఒకటి. దీనిని నిపుణులు “సైలెంట్ కిల్లర్” అని కూడా పిలుస్తారు, ఎందుకంటే దీని కాటు వేసినప్పుడు బాధితుడికి పెద్దగా నొప్పి అనిపించదు కానీ, కొద్ది గంటల్లోనే ప్రాణాపాయం తలెత్తుతుంది. పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం.

సంబంధిత పోస్ట్