గుండెకు మేలు చేసే ప్రత్యేక డ్రింక్: నిపుణుల సూచన

కకావో పౌడర్, బీట్‌రూట్‌తో తయారుచేసే ప్రత్యేక డ్రింక్ తాగడం ద్వారా రక్తపోటు, రక్తనాళాలు గట్టిపడటం వంటి సమస్యలు  అధిగమించవచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఈ డ్రింక్ రక్తనాళాల్లో నైట్రిక్ ఆక్సైడ్ ఉత్పత్తిని పెంచి, రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. ఇది అధిక రక్తపోటును నియంత్రించి, చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, గుండె ఆరోగ్యానికి సహాయపడుతుంది. కాఫీ తాగిన రెండు గంటల వరకు ఈ డ్రింక్ తీసుకోకూడదు. ఆరోగ్య సమస్యలు ఉన్నవారు వైద్యుడిని సంప్రదించిన తర్వాతే తీసుకోవాలి.

సంబంధిత పోస్ట్