అప్పుల ఊబిలో మునిగిన రాష్ట్రాన్ని నాకు అప్పగించారు: సీఎం

TG: రుణమాఫీ కింద ఆర్నెళ్లలోనే రైతుల ఖాతాల్లో రూ.22,600 కోట్లు వేశామని సీఎం రేవంత్ అన్నారు. మంగళవారం రైతు ఆశిర్వాద సభలో మాట్లాడుతూ.. 'తెలంగాణ వచ్చాక కేసీఆర్‌ చేసిన అప్పు రూ.8 లక్షల 11 వేల కోట్లు. అప్పుల ఊబిలో మునిగిన రాష్ట్రాన్ని నాకు అప్పగించారు. రూ.6 లక్షల కోట్లు అప్పు ఉందని ఎన్నికలకు ముందు మేం భావించాం. తవ్వుతున్నకొద్ది గుట్టల కొద్దీ అప్పుల కుప్పలు బయటపడ్డాయి' అని విమర్శించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్