వేగంగా వెళ్తున్న రైలు కిటీకి నుంచి దూసుకొచ్చిన రాయి.. వీడియో వైరల్

నాగ్‌పూర్‌ నుంచి ముంబై వెళ్తున్న దురంతో ఎక్స్‌ప్రెస్‌పై శుక్రవారం రాత్రి రాళ్ల దాడి జరిగింది. బోర్ఖేడి-సింది మధ్య గుర్తుతెలియని వ్యక్తులు రాళ్లు విసరడంతో ఏ1, బి2, బి5 కోచ్‌ల కిటికీ అద్దాలు ధ్వంసమయ్యాయి. అద్దం ముక్కలు తగిలి నలుగురు ప్రయాణికులు స్వల్పంగా గాయపడ్డాడు. రైలును వార్దా స్టేషన్‌లో అరగంటపాటు నిలిపి తనిఖీలు చేశారు. నిందితుల కోసం ఆర్పీఎఫ్‌, జీఆర్‌పీ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕