భిక్షమెత్తుకుంటూ 84% మార్కులతో పాసైన విద్యార్థిని!

కలబుర్గి జిల్లా అళంద తాలూకా మాదన హిప్పరిగి ప్రభుత్వ పబ్లిక్ పాఠశాల విద్యార్థిని సుజాత భీమేష్, కడు పేదరికంలోనూ చదువులో రాణించింది. భిక్షమెత్తుకుంటూ ఆకలి తీర్చుకునే పరిస్థితుల్లో ఉన్నప్పటికీ, ఆమె ఎస్‌ఎస్‌ఎస్‌ఎల్‌సీ పరీక్షలలో 84 శాతం మార్కులతో ఉత్తీర్ణురాలైంది. ఇది ఆమె అంకితభావానికి, కష్టపడే తత్వానికి నిదర్శనం.

సంబంధిత పోస్ట్